Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

శ్రీ ప్లవ నామ సంవత్సర రాశి ఫలితాలు [Sri Plava Nama Samvatsara Telugu Rasi Phalitalu 2021-2022] లో మేష రాశి, వృషభ రాశి, మిథున, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభ రాశి, మీన రాశి ల వారికి రాశిఫలాలు(Rasiphalalu 2021) మరియు ఆదాయ-వ్యయాలు ; రాజ్యపూజ్య-అవమానాలు కింది విధంగా తెలుపబడ్డాయి.
శ్రీ ప్లవ నామ సంవత్సరం పంచాంగం 2021 – 2022
Sri Plava Nama Samvatsaram Telugu Panchangam
శ్రీ ప్లవనామ సంవత్సరం ఆదాయ-వ్యయాలు & రాజ్యపూజ్య-అవమానాలు
మేష రాశి
- ఆదాయం – 8, వ్యయం – 14 & రాజపూజ్యం – 04, అవమానం – 03
- నక్షత్రాలు: అశ్వని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక 1 పాదం.
వృషభ రాశి
- ఆదాయం – 2, వ్యయం – 08 & రాజపూజ్యం – 07, అవమానం – 03
- నక్షత్రాలు- పాదాలు: కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర 1, 2 పాదాలు.
మిథున రాశి
- ఆదాయం – 5, వ్యయం – 05 & రాజపూజ్యం – 03, అవమానం – 06
- నక్షత్రాలు- పాదాలు: మృగశిర 3, 4, పాదాలు, ఆరుద్ర నాలుగు పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు.
కర్కాటక రాశి
- ఆదాయం – 14, వ్యయం – 02 & రాజపూజ్యం – 06, అవమానం – 06
- నక్షత్రాలు- పాదాలు: పునర్వసు 4వ పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు.
సింహ రాశి
- ఆదాయం – 2, వ్యయం – 14 & రాజపూజ్యం – 02, అవమానం – 02
- నక్షత్రాలు- పాదాలు: మఖ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒక పాదం.
కన్య రాశి
- ఆదాయం – 5, వ్యయం – 05 & రాజపూజ్యం – 05, అవమానం – 02
- నక్షత్రాలు- పాదాలు: ఉత్తర 2, 3 , 4 పాదాలు, హస్త నాలుగు పాదాలు, చిత్త 1,2 పాదాలు.
తుల రాశి
- ఆదాయం – 2, వ్యయం – 08 & రాజపూజ్యం – 01, అవమానం – 05
- నక్షత్రాలు- పాదాలు: చిత్త 3,4 పాదాలు, స్వాతి పాదాలు నాలుగు పాదాలు, విశాఖ 3 పాదాలు.
వృశ్చిక రాశి
- ఆదాయం – 8, వ్యయం – 14 & రాజపూజ్యం – 04, అవమానం – 05
- నక్షత్రాలు- పాదాలు: విశాఖ 4 పాదం, అనూరాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు.
ధనుస్సు రాశి
- ఆదాయం – 11, వ్యయం – 05 & రాజపూజ్యం – 07, అవమానం – 05
- నక్షత్రాలు- పాదాలు: మూల నాలుగు పాదాలు, పూర్వాషాడ నాలుగు పాదాలు, ఉత్తరాషాడ 1 పాదం.
మకర రాశి
- ఆదాయం – 14, వ్యయం – 14 & రాజపూజ్యం – 03, అవమానం – 01
- నక్షత్రాలు- పాదాలు: ఉత్తరాషాడ 2, 3, 5 పాదాలు, శ్రవణ నాలుగు పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదం.
కుంభ రాశి
- ఆదాయం – 14, వ్యయం – 14 & రాజపూజ్యం – 06, అవమానం – 01
- నక్షత్రాలు- పాదాలు: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిష నాలుగు పాదాలు, పూర్వాషాడ 1, 2, 3పాదాలు.
మీన రాశి
- ఆదాయం – 11, వ్యయం – 05 & రాజపూజ్యం – 02, అవమానం – 04
- నక్షత్రాలు- పాదాలు: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు.
శ్రీశార్వరినామ సంవత్సరంలో మొత్తం భారత దేశంలో కనిపించే గ్రహణాలు లేవు.
Related
Download శ్రీ ప్లవ నామ సంవత్సర రాశి ఫలితాలు 2021
Related Posts
Comments
Related Posts
Recent Posts
- When to Perform Varalakshmi Vratam in 2026? August 21 or August 28?
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం




















